Telugu Cartoons general

కలాం జీ! ఈ లేఖలు మాకు కాదు మా
పేరెంట్స్ కి రాయండి.
నాకోసం ఒక్క ఈల వేశారంటే వెంటనే చట్ట
సభల్లోకి వెళతానండీ!
ధరలు దిగేంత వరకు జైల్లోనే ఉందాం కామ్రేడ్!
బయట ఎలాగూ ఏది కోనేటట్లు లేదు.