Showing posts with label March 2010. Show all posts
Showing posts with label March 2010. Show all posts

All Cartoons on 31-03-2010

Eenadu cartoon
నెలరోజులుగా వాయిధాలూ, టీ బ్రేకుల వల్ల
అలవాటైంది... ఇంట్లో కూడా స్థిరంగా కుర్చోవట్లా....
లోపలికేల్తాడు, బయటికొస్తాడు.

కార్టూన్స్ ఆన్ పాతబస్తీ అల్లర్లు. 
Sakshi cartoon
మన పోలీసు బాసే సార్! పరిస్థితి అదుపులోనే ఉందట!!
AndhraBhoomi cartoon
ఈ మాత్రం దానికి అల్లర్లు ఎందుకు? అధిష్టానంతో
చెప్పిస్తే దిగిపోతాగా!!
AndhraJyothy cartoon
Suryaa cartoon
Praja Shakthi cartoon

All Cartoons on 30-03-2010

Eenadu cartoon
సరిహద్దు రాళ్ళతో పాటు సరిహద్దులు చూపించే
మ్యపుల్నీ కూడా మార్చేశారు సార్. ఒక దాన్తో
మరో దానికి పొంతనే కుదరట్లా.

Sakshi cartoon
ఇకనుంచి మనం కూడా భూ పోరాటాలు
సీరియస్ గా చేయాలంటారా కామ్రేడ్!
AndhraBhoomi cartoon
అంతగా తవ్విపోసిన గనులను మనుషులతో
సర్వే చేయడం కష్టమని..!!
Suryaa cartoon
Prajasakti cartoon

All Cartoons on 29-03-2010

Eenadu cartoon
... నాకు తెలుసు డియర్, ఏదో ఒక రోజు మళ్లీ
పచ్చచొక్కాల్లోకి వస్తావని... మీ పచ్చచొక్కాలన్నీ
బద్రంగా పెట్టెలో పెట్టి ఉంచా! 

Sakshi cartoon
తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్ళన్నారుగా
వాటినే వీడియో తీసి పంపుతున్నాం!
Suryaa cartoon
AndhraBhoomi cartoon
జవాబు పత్రాన్ని జిరాక్స్ తీసి ఇచ్చేసారు సార్!!

All Cartoons on 28-03-2010

Eenadu cartoon
ఇక్కడ కావలసినంత పోలీసు సిబ్బంది
లేదు సార్... చాలా కాలంగా మేమే డ్యూటీలు
నిర్వహిస్తున్నాం!

Sakshi cartoon
పెద్దాయన కాస్త వయసై తూలితే...
దానికే బలహీనమంటే ఎలా సార్!!
Suryaa cartoon
Prajashakthi cartoon
AndhraBhoomi cartoon
నేను చూడమంది రామోజీ సంగతి,
నా సంగతి కాదు సార్!!

All Cartoons on 27-03-2010

Eenadu cartoon
ఆరోగ్యం పాడయితే ఆరోగ్యశ్రీ ఉంది కదయ్యా,
నువ్వు పీకలదాకా తగకుంటే ఎట్లా, రాష్ట్ర
ఆదాయం ఏంగాను, డబ్బెలా రావాలి!

Sakshi cartoon
.... ఎర్త్ అవరేం ఖర్మ! ఎర్త్ ఇయరె పాటిస్తున్నాం!!
Suryaa cartoon
AndhraJyothy cartoon
AndhraBhoomi cartoon
ఇంట్లో కూడా విరుచుకుపడుతున్నారు! ఇదేమైన
అసెంబ్లీ అనుకుంటున్నారా!!
Praja Shakthi cartoon

All Cartoons on 26-03-2010

Eenadu cartoon
... దేశం వాళ్ళూ, మనం కలిసి ప్రదర్శించడానికి
"ఎదురుదాడి - పక్కదారి", "నువ్వా - నేనా",
"వాయిదా - ఫాయిదా" అని నాటకాలు రాశాను
సార్... వినిపించేదా? 
Sakshi cartoon
నాకోసం ఒక్క ఈల వేశారంటే వెంటనే చట్ట
సభల్లోకి వెళతానండీ!
Andhraprabha cartoon
Vaartha cartoon
AndhraJyothy cartoon
AndhraBhoomi cartoon
అందుకేగా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టింది...
వీళ్ళు కొత్తగా చెప్పేదేమిటి సార్! 
Praja Shakthi cartoon

All Cartoons on 25-03-2010

Eenadu cartoon
తనకీ అదే అనుమానం వచిందంట సార్,
చూసి వెళదామని వచ్చాడు. 
Sakshi cartoon
కలాం జీ! ఈ లేఖలు మాకు కాదు మా
పేరెంట్స్ కి రాయండి.