Showing posts with label April 2010. Show all posts

All Cartoons on 09-04-2010

Eenadu cartoon
ధరలు తగ్గించడానికి సారు ఆరు నెలలుగా తీవ్రంగా
ప్రయత్నిస్తున్నారు... మంత్రులతో చర్చించాడు,
ప్రతిపక్షాలతో చర్చించాడు, ముఖ్య మంత్రులతో
చర్చించాడు,చివరకు మేడంతో కూడా చర్చించాడు...

Sakshi cartoon
మీరు సమర్పించిన నివేదిక నకలిస్తే 'ఎస్ అన్న చోట
'నో  అని రాసి మేము అదే నివేదిక సమర్పిస్తాం కామ్రేడ్!
Andhrabhoomi cartoon
రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు ఉన్నప్పుడు
... రెండు నాలుకలు ఉంటే తప్పేంటి..!!
Suryaa cartoon
daily cartoon, weekly cartoons, Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo, cartoon on ponnala,cartoon on ponnala lakshmayyaa.andhrabhoomi cartoon on ponnala lakshmayya

ns.

All Cartoons on 08-04-2010

Eenadu cartoon
మా అమ్మాయి పెళ్లి,మా తమ్ముడి పెళ్లి,ఆవిడ
తమ్ముడి పెళ్లి,వాళ్ళ  తమ్ముడి పెళ్లి, మా మేనకోడలు
పెళ్లి అన్నీ ఒకే లగ్నానికి వేరువేరు ఊళ్ళల్లో ఉన్నాయి...
మీరు అక్కగారు తప్పక రావాలి...

Sakshi cartoon
తాంక్యు సానియా! ఇంకా రెండు పెళ్లిళ్లకు
చాన్సిచ్చినందుకు!!
Andhrabhoomi cartoon
చల్లటి మంచినీళ్ళు ధర్మం చెయ్యి తల్లీ...!!
Suryaa cartoon
daily cartoon, weekly cartoons, Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo, cartoon on ponnala,cartoon on ponnala lakshmayyaa.andhrabhoomi cartoon on ponnala lakshmayya

ns.

All Cartoons on 07-04-2010

Eenadu cartoon
సారు గ్రహచారం చూసి వస్తున్నా... పంచాంగం
ప్రకారం త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తాడని ఉంది.
హస్త సాముద్రికంలో మాత్రం ఇప్పట్లో లేదని ఉంది. 

Sakshi cartoon
Andhrabhoomi cartoon
కంగారు పడకండి సార్! మంత్రివర్గ విస్తరణ
వరకే ఉంటుంది ఈ క్యూ...
Suryaa cartoon
daily cartoon, weekly cartoons, Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo, cartoon on ponnala,cartoon on ponnala lakshmayyaa.andhrabhoomi cartoon on ponnala lakshmayya

ns.

All Cartoons on 06-04-2010

Eenadu cartoon
మహిళా బిల్లుపట్ల ఏకాభిప్రాయం కుదరట్లేదు,
ఆహార భద్రత ఫై ఏకాభిప్రాయం కుదరట్లేదు,
నక్సల్స్ సమస్య ఫై ఏకాభిప్రాయం కుదరట్లేదు,
చివరకు ఏకాభిప్రాయం కుదరాలనే దాని ఫై కుడా
ఏకాభిప్రాయం కుదరట్లా...

Sakshi cartoon
అర్ధమయిందిగా! నేను ఒక్కసారి చెబితే
వందసార్లు చెప్పినట్లు!!
Andhrabhoomi cartoon
డిమాండ్ కు తగ్గ సప్లయ్ చేయకపోవడం దేనికి
నిదర్సనం సార్!! 
Suryaa cartoon
Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo, cartoon on ponnala,cartoon on ponnala lakshmayyaa.andhrabhoomi cartoon on ponnala lakshmayya

ns.

All Cartoons on 05-04-2010

Eenadu cartoon
మొదటి పేజిలో మీ ఫోటో మేడం, తర్వాతమీరు
రాసిన ఎడిటోరియల్, మూడో పేజిలో మీతో
ఇంటర్వ్యు, మీపై రాసిన వ్యాసం ఐదారు పేజీల్లో...

Sakshi cartoon
ఆదుకోమనేది రాజకీయ నిరుద్యోగులని కాదయ్యా...!
Andhrabhoomi cartoon
అంతేగాని... ధరలు తగ్గడానికి మీరేమి చర్యలు
తీసుకోరన్నమాట!! అంతేనా సార్!!
Suryaa cartoon
Prajasakti cartoon
Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo

ns.

All Cartoons on 04-04-2010

Eenadu cartoon
రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగితే వెంటనే
బయటపడుతుందని నేనసలు రోడ్డే వేయలేదు,
కాంట్రాక్టు డబ్బు తీసుకొని మిన్నకుండిపోయా...
ఎందుకొచ్చిన తలనొప్పి...

Suryaa cartoon
Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoo

ns.

All Cartoons on 03-04-2010

Eenadu cartoon
నీకు కారుందా, పాన్ కార్డో? పోనీ లాప్ టాపో,
ఆర్ సి సి రూఫు ఉన్న ఇల్లా నీది? ఏ.సి,ప్రిజ్జ్
కన్వర్టర్, ఎల్ సి డీ టివీలు ఉన్నాయా? 

Sakshi cartoon
నిజం సార్! కర్ఫూ సాడలించాం.ధరలకు
ధడుసుకొని బయటకు ఎవరు రావటం లేదు!! 
AndhraBhoomi cartoon
ఇక్కడ డ్రీం సాంగ్ ఉంటే బావుంటుంది నిజమే!!
కానీ ఇది షూటింగ్ కాదన్న విషయం గుర్తుంచుకో
బాబు!!
Suryaa cartoon
AndhraJyothy cartoon
AndhraJyothy cartoon
Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.

All Cartoons on 02-04-2010

Eenadu cartoon
గనుల భూమిలో ఒక్క సరిహద్దురాయిని కూడా మేం
మాయంచేయలేదు సార్.ఇదిగో అన్నీ ఇక్కడ భద్రపరిచాం!

Sakshi cartoon
కాలేజీ ఫ్యును సార్! తనకూ కొన్ని పేపర్లు ఇస్తే దిద్దుతాడట!!
AndhraBhoomi cartoon
రోశయ్యాజీ... ఆర్నెల్లుగా ఈ మంత్రులు అలవాటయ్యరుగా...
ఇక సర్దుకుపొండి...
Suryaa cartoon
Praja Shakthi cartoon
Andhrajyothy cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons,all cartoons,cartoon.
Sakshi Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.
eenadu Cartoons on Rosaiah, Manmohan singh, Chandrababu, YS Jagan,Jagan,Sonia,PRP,Chiranjeevi,telugu cartoons.

All Cartoons on 01-04-2010

Eenadu cartoon
ఎవర్నీ వదల్లా, అందరికీ పడ్డాయి, వీడి బాసుకు
అక్షింతలు, నీ బాసుకు మొట్టికాయలు, మా
బాసునైతే  ఉతికి ఆరేశారు...

Sakshi cartoon
ఇకనుంచి మీ ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీ
మెంబెర్స్ లో కలిసి ఉంటారు.అన్ని సందర్భాలలో
రాకపోకలుంటాయి. మనమంతా ఒకే ఫ్యామిలీ....  
AndhraBhoomi cartoon
ప్రజాసమస్యలు ఒక్కటి కూడా చర్చకు రాకుండా
భలేగా భాధ్యతలు నెరవేర్చారు సార్!!
AndhraJyothy cartoon
Suryaa cartoon
Praja Shakthi cartoon