Eeenadu Cartoons:
11. Nov.2009
రాజ్ థాకరే ఇటుగా వస్తున్నాడని వాటికి తెలిసినట్లుంది...
ఎందుకైనా మంచిదని మరాటిలో ....
07.Jan.2010.
ప్రభుత్వం అచేతనంగా ఉంది, స్తబ్దంగా ఉంది అని
నీలాపనిందలు వేసారు చూడు ఎంత చురుగ్గా ఉందో!09.Jan.2010.
న్యూస్ రీడర్ల డ్రస్సు కూడా మార్చేశారు నాన్నా,
కధనాలకు తగ్గట్టుగా...
మన దగ్గర విమానం హైజాకయ్యే ప్రమాదమే లేదు సార్,
పొగమంచు కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయి.
మా డిపార్టుమెంటు లో పెన్ డౌన్
సమ్మె కుదరట్లేదు, అన్నీ కంప్యూటర్ లే నాయె.